ఒత్తిడి కూడా వరమే!
స్ట్రెస్ మేనేజిమెంటు
జీవితంలో అందరికీ ఒత్తిడి స్థాయి పెరుగుతూంది. ప్రజల అలవాట్లలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. నమ్మకాలు మారుతున్నాయి. పిల్లల్లో డిమాండ్లు పెరుగుతున్నాయి. చదువులు పెరిగాయి కానీ విలువలు తరిగిపోతున్నాయి. సమస్యలు, సవాళ్లు పెరిగిపోతున్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో టార్గెట్లు పెరుగుతున్నాయి. భవిష్యత్తుపై కొందరిలో ఒక భయం అలుముకుంది. నిరుద్యోగం పెరిగిపోతోంది.
| Title | ఒత్తిడి కూడా వరమే! |
| Writer | డా. బి.వి.పట్టాభిరామ్ |
| Category | సెల్ప్ హెల్ప్ |
| Stock | 100 |
| ISBN | 978-93-85829-71-0 |
| Book Id | EBP001 |
| Pages | 168 |
| Release Date | 01-Jan-2016 |