బంగారు బాట (ఆరు పుస్తకాల సెట్టు) రూ.210/-
1. శాస్త్రవేత్తలు, 2. స్ఫూర్తిప్రదాతలు, 3. కళాకారులు, 4. సాహిత్యవేత్తలు, 5. సమాజసేవకులు, 6. జాతినేతలు
ఈ సమాజ సౌధం ఎన్నోఏళ్ళుగా ఎందరో మేధావులు తమ ఆలోచనలనే ఇటుకలతో నిర్మించారు. ఒక ఆలోచనను ముందుకు తీసుకు వెళ్ళడానికి వారి జీవితాన్నే అంకితం చేశారు. అలాంటి వాళ్ళల్లో కవులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, సమాజసేవకులు, సాహిత్యవేత్తలు, చరిత్రకారులు వేలాదిగా ఉన్నారు. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ జీవితం మనకు వారందించిన వరప్రసాదం.
Title | బంగారు బాట (శాస్త్రవేత్తలు) |
Writer | డా. బి.వి.పట్టాభిరామ్ |
Category | Children Books |
Stock | 100 |
ISBN | |
Book Id | EBB006 |
Pages | 88 |
Release Date | 06-Jan-2002 |