--
పాఠశాలకు ఎందుకు వెళ్తున్నామో? ఎందుకు చదవాలో? ఎవరికోసం చదవాలో? అర్థం కాని పిల్లలు ఈనాటికీ ఉన్నారు. తమ పెద్దలకోసం తప్పనిసరిగా బడికి వెళ్తున్నామనుకునే పిల్లలు కూడా ఉన్నారు. ఇల్లు తరువాత ఇల్లులాంటి బడిని, పిల్లలు ఇష్టపడే స్థలంగా మార్చాలంటే ఏంచెయ్యాలి?
Title | పాఠం చెప్పటం ఒక కళ |
Writer | డా. బి.వి.పట్టాభిరామ్ |
Category | సెల్ప్ హెల్ప్ |
Stock | 100 |
ISBN | 978-93-80409-58-0 |
Book Id | EBJ030 |
Pages | 160 |
Release Date | 14-Jan-2010 |