--
మీ పిల్లలకు గొప్పకలలు ఎలా కనాలో నేర్పండి. గొప్ప లక్ష్యాలను సాధించడంలో సహాయపడండి. వాళ్ళని ఒత్తిడి చేయొద్దు. ప్రేమించండి. నిర్దేశించవద్దు. స్నేహితులుగా సలహాలు ఇవ్వండి. భయపెట్టవద్దు. భయాన్ని పోగొట్టండి. చదువు బాగా రావాలంటే ఎంత ఎక్కువసేపు చదువుతున్నారు అనేదానికన్నా, ఎంత బాగా చదువుతున్నారు, ఎంత అర్థం చేసుకుంటున్నారు అనేది ముఖ్యమని గ్రహించండి. మంచి మార్కులు అవసరమే. మంచి మార్కులతోపాటు మంచి అలవాట్లు అవసరమనే విషయం తెలియజెప్పండి.
Title | గుడ్ పేరెంట్ |
Writer | డా. బి.వి.పట్టాభిరామ్ |
Category | సెల్ప్ హెల్ప్ |
Stock | 100 |
ISBN | 978-81-906698-9-4 |
Book Id | EBH009 |
Pages | 184 |
Release Date | 08-Jan-2008 |