Manasika Vathidi Nundi Vimkthi Pondandi
డా. బి.వి.పట్టాభిరామ్--
నేటి సమాజంలో పిల్లలు, పెద్దలు, స్త్రీ పురుషులు అందరూ ఏదో ఒక విధమైన వత్తిడికి లోనవుతూనే ఉన్నారు. చదువు, వ్యాపారం, ఆర్థిక, సామాజిక, వ్యవహారిక విషయాల్లో వత్తిడి తప్పడం లేదు. అటువంటి వారికి ఈ పుస్తకంలో అనేక చిట్కాలున్నాయి. మీ వత్తిడి స్థాయి ఎలా ఉందో తెలుసుకోడానికి ప్రశ్నలున్నాయి. మీకు మీరే ఆ స్థాయి తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.
Title | మానసిక వత్తిడి నుండి విముక్తి పొందండి |
Writer | డా. బి.వి.పట్టాభిరామ్ |
Category | సెల్ప్ హెల్ప్ |
Stock | 100 |
ISBN | |
Book Id | EBB011 |
Pages | 80 |
Release Date | 11-Jan-2002 |