ఎమెస్కో అభిమానుల సౌకర్యార్థం పుస్తకాల కొనుగోలుకు వెబ్ సైట్ త్వరలో సిద్ధం అవుతుంది. ప్రస్తుతం వెబ్ టెస్టింగ్ జరుగుతున్నందున ఎవరూ కొనుగోలుకు ప్రయత్నించవద్దు. త్వరలోనే ప్రారంభ తేదిని తెలియపరచుతాము. అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఎప్పటి వలెనె అమెజాన్‌లో లభిస్తాయి.    
పట్టాభిరామబాణం

Pattabhi ramabanam

డా. బి.వి.పట్టాభిరామ్

Dr. BV Pattabhi Ramరూ. 100


- +   

Publisher:  Emesco Books Pvt,Ltd.


-

About This Book


ఈ ప్రపంచాన్ని చూడాలంటే మీ కళ్ళతో కాదు, మీ యాటిట్యూడ్‌తో చూడాలి. మీ యాటిట్యూడ్ ఒక అద్దాల కిటికీలాంటిది. అది శుభ్రంగా ఉండాలి. కాని ‘బంధుమిత్రుల విమర్శలనే దుమ్ముతో, వైఫల్యాలు అనే ధూళితో, పిరికితనం, భయం అనే మరకలతో అద్దం మసకబారిపోయింది’. ఈ పుస్తకం ఆ దుమ్ము ధూళిని శుభ్రపరిచే క్లీనర్ లాంటిది. ఈ పుస్తకం ఒకే రోజు అంతా నవల లాగ చదివేయకండి. రోజూ అరగంటసేపు చదివి, మీ స్వంతంగా నోట్సు తయారు చేసుకోండి.

Books By This Author

Book Details


Titleపట్టాభిరామబాణం
Writerడా. బి.వి.పట్టాభిరామ్
Categoryసెల్ప్ హెల్ప్
Stock 100
ISBN978-93-88492-14-0
Book IdEBS001
Pages 192
Release Date01-Jan-2019

© 2014 Emescobooks.Allrights reserved
20048
4495