--
తనపై విసిరిన రాళ్ళకింద పడి నలిగి చచ్చేవాడు పిరికివాడు. ఆ రాళ్ళతో దుర్గం నిర్మించుకుని పైకి వచ్చేవాడు విజయుడు. విమర్శలకు కృంగక, సమస్యలకు లొంగక అనుకున్న లక్ష్యం వైపు దూసుకు పోవాలనుకునే వారి కోసమే ఈ పుస్తకం.
Title | టర్నింగ్ పాయింట్ |
Writer | డా. బి.వి.పట్టాభిరామ్ |
Category | సెల్ప్ హెల్ప్ |
Stock | 100 |
ISBN | 978-93-88492-61-4 |
Book Id | EBF016 |
Pages | 168 |
Release Date | 13-Jan-2006 |