--
ఒక వ్యక్తి విజయం సాధించాలంటే దివ్యమైన చిట్కా ఒక్కటే. మనసుని మచ్చిక చేసుకుని, మనం చెప్పేవిధంగా మసులు కొనేలా చేయడమే. విజయం అనేది నంబర్ లాక్ లాంటిది. దాన్ని ఓపెన్ చెయ్యాలంటే, దాని రహస్య నంబర్లను పసిగట్టాలి. విూరు విజయం సాధించటానికి నేనిస్తున్న ‘కీ’ ఈ పుస్తకంలోని చాప్టర్లు. చదివి సాధన చేస్తే విూరే మాస్టర్ మైండ్.
Title | లీడర్‌షిప్ |
Writer | డా. బి.వి.పట్టాభిరామ్ |
Category | సెల్ప్ హెల్ప్ |
Stock | Not Available |
ISBN | 978-81-906698-2-5 |
Book Id | EBG005 |
Pages | 280 |
Release Date | 03-Jan-2007 |