--
ప్రతి సంవత్సరం పునర్ముద్రణ పొందుతున్న ఈ పుస్తకం వేలాది యువతీ యువకుల జీవితాలను తీర్చిదిద్దింది. వైఖరులు (Attitudes) ఎలా మార్చుకోవాలి? కాంప్లెక్సులను అధిగమించడం ఎలా? రక్షణ తంత్రాలు (Defence Mechanism) ఎలా, ఎప్పుడు ఉపయోగించాలి? భయాలు, భ్రాంతులు, అనుమానాలు, ఆందోళనలు, నత్తి ఎలా పోగొట్టు కోవాలి? జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం ఎలా పెంచుకోవాలి?
Title | విజయం మీదే |
Writer | డా. బి.వి.పట్టాభిరామ్ |
Category | సెల్ప్ హెల్ప్ |
Stock | 100 |
ISBN | 978-93-88492-02-7 |
Book Id | EBZ030 |
Pages | 248 |
Release Date | 08-Jan-2000 |