--
21 శతాబ్దం అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ఎలా ఉపయోగిం చాలో మీకు ఈ పుస్తకం వివరిస్తుంది. ఈ ఆయుధంతో మీరు ప్రపంచాన్ని గెలవవచ్చు. ఈ గెలుపు ఎదుటివారి ఓటమినుంచి వచ్చే గెలుపు కాదు. ఎదుటివారికి కూడా గెలిచామనే భావనను కలుగజేస్తూ మీరు సాధించే విజయం.
Title | మాటేమంత్రం |
Writer | డా. బి.వి.పట్టాభిరామ్ |
Category | సెల్ప్ హెల్ప్ |
Stock | 100 |
ISBN | 978-93-80409-36-8 |
Book Id | EBE014 |
Pages | 160 |
Release Date | 10-Jan-2005 |