మీరు చేసే వృత్తిని మీరు పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారా? చాలా మంది ఈ ప్రశ్నకు సమాధానంగా ”నా వృత్తి నాకు చాలా బోరుగా వుంటుంది, ఇంకా ఏదో చేయాలి” అంటుంటారు. దానికి కారణమేమిటి? అసలు మన గురించి మనకు తెలియకపోవడమేమిటి? ఈ ప్రశ్నని నేను డా॥బి.వి.పట్టాభిరామ్ గారిని అడిగాను. ఆయన ఒకటే మాట అన్నారు.వాళ్ళగురించి వాళ్ళు తెలుసుకొన గలిగే వాళ్ళందరూ శిఖరాగ్రానే వుంటారు అని. మీ గురించి మీరు తెలుసుకోవడానికి ఉపయోగపడేదే ఈ పుస్తకం.
--
| Title | నాలుగో ఆపిల్ |
| Writer | డా. బి.వి.పట్టాభిరామ్ |
| Category | సెల్ప్ హెల్ప్ |
| Stock | 100 |
| ISBN | 978-93-82203-77-3 |
| Book Id | EBL001 |
| Pages | 160 |
| Release Date | 01-Jan-2012 |