Kastapadi Chadavaddu-Istapadi Chadavandi
డా. బి.వి.పట్టాభిరామ్--
ఈ పిల్లాడు ఎంత కష్టపడి చదివినా మార్కులు బాగా రావటం లేదు, ర్యాంకు సాధించలేకపోతున్నాడు, మేం ఏంచేయాలి? అనే ప్రశ్నకు డా.బి.వి.పట్టాభిరామ్ ఎప్పుడూ ఒకే సమాధానం చెప్పేవారు. మీరు ఏమాత్రం కష్టపడి చదవాల్సిన అవసరంలేదు. ముందు చదువులో ఆసక్తిని పెంపొందించుకుని ఇష్టంగా చదవడం ఎలానో నేర్చుకోండి.
Title | కష్టపడి చదవొద్దు – ఇష్టపడి చదవండి |
Writer | డా. బి.వి.పట్టాభిరామ్ |
Category | సెల్ప్ హెల్ప్ |
Stock | 100 |
ISBN | 978-93-80409-39-9 |
Book Id | EBE010 |
Pages | 160 |
Release Date | 07-Jan-2005 |