(సందేహాలు – సమాధానాలు)
కౌన్సిలర్‌గా నిష్ణాతుడైన, క్వాలిఫైడ్ సైకాలజిస్టు డా.బి.వి.పట్టాభిరామ్ ఈ పుస్తకంలో అన్ని వయస్సుల వారికి వందలాది ప్రశ్నలకు సమాధానా లిచ్చారు. వాటిల్లో ముఖ్యంగా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, భయం, వత్తిడి, నత్తి, టెన్షన్, వైఖరి… వంటి అనేక విషయాలపై పాటించడానికి వీలుగా ఉండే సమాధానాలున్నాయి. వయస్సు నిమిత్తం లేకుండా అందరూ చదవాల్సిన పుస్తకం.