ఎమెస్కో అభిమానుల సౌకర్యార్థం పుస్తకాల కొనుగోలుకు వెబ్ సైట్ త్వరలో సిద్ధం అవుతుంది. ప్రస్తుతం వెబ్ టెస్టింగ్ జరుగుతున్నందున ఎవరూ కొనుగోలుకు ప్రయత్నించవద్దు. త్వరలోనే ప్రారంభ తేదిని తెలియపరచుతాము. అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఎప్పటి వలెనె అమెజాన్‌లో లభిస్తాయి.    
మన దేవతలు - శక్తి

Manadevatahlu - Shakti

శేషగిరి రావు దేవరకొండ

Seshagiri Rao Devarakondaరూ. 60


- +   

Publisher:  Emescobooks


మన దేవతలు శీర్షికతో 8 పుస్తకాలు వెలువడినవి.
నటరాజు
కుమార స్వామి
గణపతి
శక్తి
శివుడు
సూర్యుడు
విష్ణువు
బ్రహ్మాది దేవతలు

About This Book


శక్తి
అనేకమంత్రాలలో, అనేకపురాణాలలో, స్తోత్రగ్రంథాలలో దేవి బహుధా వర్ణింపబడింది. మంత్ర
పురాణాలను స్పృశించినా స్తోత్రగ్రంథాల గురించి ఇందులో వ్రాయలేదు - మామూలు విపణిలో అవి
లభిస్తున్నాయి కదా! పుస్తకం పెరిగిపోతుందనే భయంచే వ్రాయడానికి అవకాశం లేకపోయినా, శంకరుల
సౌందర్యలహరిలో అమ్మవారి స్వరూపాన్ని దిఙ్మాత్రంగా చూపిస్తాను.

Books By This Author

Book Details


Titleమన దేవతలు - శక్తి
Writerశేషగిరి రావు దేవరకొండ
Categoryఆధ్యాత్మికం
Stock 100
ISBN978-93-86763-30-3
Book IdEBQ051
Pages 120
Release Date31-Oct-2017

© 2014 Emescobooks.Allrights reserved
17972
285