అద్వైతం - కంచి మహాస్వామి అమృతవాణి-01
Advaitam_Amruthavani 01
అనువక్త: దేవరకొండ శేషగిరిరావు
ఇక మన కంచి పరమాచార్యులు బాణి యేమిటి? తల్లి అరటి పండును ఒలిచి పిల్ల నోట్లోపెట్టినట్లుంటుంది. మ్రింగడం కష్టమైతే దగ్గరుండి కంఠాన్ని నిమురు నట్లుంటుంది. ఆయాకాలాలలో మహాత్ములవతరించి మార్గనిర్దేశనం చేస్తారు. తల్లితో ఎందుకుపోల్చినట్లు? ఎందుకా?
భార్యలున్నారు - సహధర్మచారిణులు లేరు
''మేస్టర్లు''న్నారు - గురువులు లేరు
కొడుకులున్నారు - పుత్రులు లేరు
పరిచయంకలవారున్నారు - మిత్రులు లేరు
శుభాలకేవచ్చేవారుకాని తల్లిదండ్రులున్నారు, ఉంటారు. అందుకే తల్లితో పోలిక
Title | అద్వైతం |
Writer | శేషగిరి రావు దేవరకొండ |
Category | ఆధ్యాత్మికం |
Stock | 100 |
ISBN | -- |
Book Id | EBP039 |
Pages | 208 |
Release Date | 17-Jun-2016 |