అసలు ‘దీగుడు కింద అద్దప్పెంకు’ అనే పేరు గురించీ కొంచెం చెప్పాలి. దీగుడికి అర్థం ఒక్కముక్కలో చెప్పాలంటే ‘దీపం పెట్టుకొనే గూడు’ అని. అయితే ‘దీగుడు’ అనే పదం సామాజిక, ఆర్థిక అసమానతలను తెలపగలగడం ఇందులోని విశేషం.
‘గదిగదిలో అద్దం గదికి మించి చూపలేదు.
దీగుడు కింద అద్దప్పెంకులో/విశ్వమే ఓ శకలమైంది.’ వంటి కవితాపంక్తులు పాఠకులను ఆలోచింపజేస్తాయి.
--
Title | దీగుడు కింద అద్దప్పెంకు |
Writer | అంగళకుర్తి విద్యాసాగర్ |
Category | భాషాసాహిత్యాలు |
Stock | Not Available |
ISBN | |
Book Id | EBJ007 |
Pages | 120 |
Release Date | 03-Jan-2010 |