Visaakhaa... Naa Visaakhaa...!
అంగళకుర్తి విద్యాసాగర్--
విద్యాసాగర్ కవి 'విశాఖా నా విశాఖా' నేల బిడ్డల గురించి రాసిన కావ్యం. ఓ కావ్యాన్ని సమర్థవంతమైన కవే రాయగలడు. ఈ కావ్యం నేపథ్యాన్ని మనం రాయాలంటే ఒక ఉద్గ్రంథమే అవుతుంది. ఆదిమ జాతుల జీవన ఘోషను ఇందులో తెలుగు నుడికారంలో వినిపించాడు కవి. ఈ గ్రంథం ఒక పాఠ్య గ్రంథంగా ప్రతి పాఠశాలలో పెట్టి ఈ గ్రంథం వెనకున్న చారిత్రక నేపథ్యాన్ని గాని తెలియజెప్పగలిగితే తెలుగు జాతి తన గమ్యాన్ని నిర్దేశించుకోగలుగుతుంది.
Title | విశాఖా... నా విశాఖా...! |
Writer | అంగళకుర్తి విద్యాసాగర్ |
Category | భాషాసాహిత్యాలు |
Stock | 100 |
ISBN | -- |
Book Id | EBF017 |
Pages | 136 |
Release Date | 02-Feb-2006 |