--
వృత్తిలో ఎదురైన వాస్తవ సంఘనటలు మిగిల్చిన అనుభవాలకు అక్షరరూపం దిద్ది కథాసాహిత్యంలో సరికొత్త ఒరవడిని సృష్టించారనడానికి సాక్ష్యం ఈ భద్రాచలం మన్నెంకతలు. అక్కడి గిరిజన బతుకుల్లోని వ్యతల్ని ప్రకృతి అందాలపరిచయంతో రంగరించి తన అనుభవాల్లోని చేదుని, అచేతనత్వాన్ని అశక్తతని నిష్కర్షగా, నిజాయితిగా మలచాడు రచయిత అంగలకుర్తి విద్యాసాగర్.
Title | భద్రాచలం మన్నెం కతలు |
Writer | అంగళకుర్తి విద్యాసాగర్ |
Category | భాషాసాహిత్యాలు |
Stock | 100 |
ISBN | |
Book Id | EBL006 |
Pages | 184 |
Release Date | 05-Jan-2012 |