--
కవిత్వం కవిత్వం కోసం కాదు. ఇప్పటిదాకా అత్యధికుల అస్తిత్వాన్ని వివిధ రీతుల్లో ధ్వంసం చేస్తున్న ఆధిపత్య భావ జాలానికి ప్రత్యామ్నాయ భావజాలాన్ని అది ప్రతిపాదించగలగాలి.
ఈ సంకలనంలో నేను కేవలం కవిత్వం కవిత్వం కోసం రాయలేదు. నా భావజాలానికి వాహికగా కవిత్వాన్ని ఉపయోగించుకున్నాను.
| Title | నగరానికొచ్చిన నాగళ్లు |
| Writer | అంగళకుర్తి విద్యాసాగర్ |
| Category | ఇతరములు |
| Stock | 100 |
| ISBN | 978-93-86212-94-8 |
| Book Id | EBG010 |
| Pages | 84 |
| Release Date | 05-Jan-2007 |