సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    
నసీరుద్దీన్‌ కథలు

Nasirodheen Kathalu

మల్లిక్

Mallikరూ. 40


- +   

Publisher:  Sahithi Prachuranalu


--

About This Book


గాడిద ఓండ్ర పెట్టింది.

‘మీ గాడిద ఇప్పుడేమంటోంది’ అడిగాడా పెద్దమనిషి

‘నీతో మాట్లాడుతున్న ఈ గాడిదెవరు అని అడిగింది’ అన్నాడు నసీరుద్దీన్‌.

నసీరుద్దీన్‌ను ఎగతాళి చేయబోయి బోర్లాపడ్డాడా పెద్దమనిషి.

పగలబడి నవ్వించే కథలు. సమయస్ఫూర్తినిచ్చే కథలు.

అన్యాయాన్ని దౌర్జన్యాన్ని చమత్కారంగా ఎదుర్కోవడమెలాగో చెప్పే కథలు.

చదవండి – మనసారా నవ్వండి – తెలుసుకోండి.

Books By This Author

Book Details


Titleనసీరుద్దీన్‌ కథలు
Writerమల్లిక్
CategoryChildren Books
Stock 100
ISBN
Book IdSPJ005
Pages 35
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
22493
2549