బాలలూ…
మిమ్మల్ని చూస్తే అందరికీ ముద్దే… మీ మొహంలో అమాయకత్వం… మీ ముద్దు ముద్దు మాటలు, చేష్టలూ ఎవరికి ముద్దు కలిగించవు? మనసులో ఏమాత్రం అసూయ, ద్వేషంలేని మీరు అప్పుడే విరిసిన పువ్వుల్లా అందర్నీ ఆకర్షిస్తారు. ఇక మీరు గలగలా నవ్వితే ఆ నవ్వులలోంచి జారిపడే రత్నాలనూ, ముత్యాలనూ పెద్దలయిన మేము ఏరుకుంటూ ఎంతగానో మురిసిపోతాం… మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించే అక్బర్-బీర్బల్ కథలివి.