(వికిపీడియా నుండి)
పూర్తి పేరు టంకశాల అశోక్ వసంతరావు. వరంగల్ జిల్లా కు చెందిన ఇతను "జనధర్మ", "ఆంధ్ర జనత", "నవ్యాంధ్ర" , "ఈనాడు", "ఆంధ్రభూమి", "ఉదయం", "ఆంధ్రప్రభ", "వార్త" లలో దాదాపు నలభై ఐదేళ్ల పాటు పనిచేశారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జె.ఎన్.యు.), న్యూఢిల్లీ, లో ముందు చైనీస్ భాష నేర్చుకోవడానికి చేరారు. తర్వాత ఆఫ్రికన్ స్టడీస్ లో అక్కడే ఎం.ఫిల్. చేశారు.