పొరుగునుంచి తెలుగులోకి: విమర్శ, చర్చలకోసం 29
Radhakrishnan: A Biography
రాధాకృష్ణన్: జీవిత చరిత్ర
సర్వేపల్లి గోపాల్
తెలుగు సేత : టంకశాల అశోక్
పుస్తకమాలిక సంపాదకులు: అడ్లూరు రఘురామరాజు
సంపాదకులు : దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి
సర్వేపల్లి రాధాకృష్ణన్ బహుముఖ ప్రజ్ఞావంతుడు. విభిన్నరంగాలలో ఆయన సాధించినవి అనేకం ఉన్నాయి. భారతదేశానికి అనేక విధాలైన సేవలు చేసారు. మానవాళి మధ్య సమన్వయ సాధనకు అట్టడుగు స్థాయినుండి ఎనలేని కృషి సాగించారు. ఆయన గురించి అన్నింటికి మించి ఎన్నదగినది ఆయన అగ్రశ్రేణి తాత్త్వికవేత్త కావటం. కనుక ఆయన గురించి తుదిరూపంలో ఒక అంచనాకు రావాలంటే చేయవలసింది ఆయన తాత్త్విక రచనలను పరిశీలించటమే.
Title | రాధాకృష్ణన్: జీవిత చరిత్ర |
Writer | సర్వేపల్లి గోపాల్ |
Category | అనువాదాలు |
Stock | Not Available |
ISBN | 978-93-85829-66-6 |
Book Id | EBP020 |
Pages | 472 |
Release Date | 15-Aug-2016 |