స్వాతంత్ర్యం, సామాజిక న్యాయం
అంబేడ్కర్-గాంధీ చర్చను అర్థం చేసుకోవటం ఎలా?
రాజ్‍మోహన్ గాంధీ
అనువాదం : టంకశాల అశోక్
పుస్తకం చదివాక, ఇంతకూ దానిని రాయటంలో రచయిత్రి ప్రధానమైన ఉద్దేశమేమిటో అర్థం చేసుకునేందుకు నాకు కొంత సమయం తీసుకుందని చెప్పకతప్పదు. కుల నిర్మూలన పుస్తకంలోని అంశం గురించి చర్చించటం ఆమె ఉద్దేశం కాదు. గాంధీ-అంబేడ్కర్ సంబంధాలపై చర్చ కూడా కాదు. కనీసం వారిద్దరి మధ్య సాగిన చర్చలైనా కాదు. గాంధీని తీవ్రంగా ఖండించటం రచయిత్రి లక్ష్యం. ఆయన ప్రతిష్ఠను ధ్వంసం చేయాలన్నది తన అసలు ఉద్దేశం అనేందుకు కూడా అందులో సూచనలు కన్పిస్తాయి.
| Title | స్వాతంత్ర్యం, సామాజిక న్యాయం |
| Writer | రాజ్ మోహన్ గాంధీ |
| Category | అనువాదాలు |
| Stock | 100 |
| ISBN | 978-93-85829-78-9 |
| Book Id | EBP010 |
| Pages | 62 |
| Release Date | 19-Feb-2016 |