మొదటి ప్రపంచంలో ప్రస్తుత రాజకీయ చర్చ ఈ అభివృద్ధిని పట్టించుకోకుండా ఉగ్రవాదం, వలసలు, ఆర్థిక భయోత్పాతాలలో మునిగిపోయి ఉంది. వాస్తవానికి దానికి ఎదురయ్యే ప్రధాన సవాలు నూతన ప్రపంచంలోని విజేతలనుండే తప్ప పరాజితుల నుండి కాదు. భవిష్యత్‌లో ప్రపంచం ఎదుర్కొనేది అమెరికా అనంతర ప్రపంచాన్ని.