రంగురంగుల బొమ్మలతో పిల్లలకు ఇష్టమైన చిట్టి కథలతో కూడిన బహుమతిగా ఇవ్వదగిన చిన్ని(20) పుస్తకాల
సెట్టు ధర 300 రూపాయలు
ఇందులో...
తెలివిమీరిన కోతులు, బహుమతి ,తల్లికప్ప, బలవంతుని న్యాయం ,సింహం గుహ, చీమ-గొల్లభామ, మనసు ప్రభావం, బ్రతుకుమీద ఆశ,
కోతికి బుద్ధొచ్చింది, తగిన వరుడు, పారని పాచిక, అహంకారం, అల్పజీవులు, మోసపోయిన ఎలుగుబంటు, పాపం భల్లు, తెలివైన కోడిపుంజు
తేనెటీగ బడాయి, కాకి నలుపు వంటి ఇంకా ఎన్నెన్నో కథలు సమాహారం...
| Title | చిట్టి పొట్టి కథలు సెట్ |
| Writer | ఎమెస్కో |
| Category | Children Books |
| Stock | Available |
| ISBN | -- |
| Book Id | EBD002 |
| Pages | 8 x 20 =160 |
| Release Date | 06-Feb-2004 |