--
పిల్లలకు తినిపించామంటే ఓ గండం గడిచినట్టే లెక్క. పిల్లలు తినడానికి ఎంత మొరాయిస్తారో ప్రతి తల్లికీ
తెలుసు. నేటి పిల్లలు రుచి,రంగులకే ప్రాముఖ్యం ఇస్తున్నారు. బయటి జంక్ ఫుడ్ పట్ల విపరీతమైన ఇష్టం
కనబరుస్తున్నారు. వాటి న్యాణత, శుభ్రత పట్ల ప్రతి తల్లిదండ్రికీ భయమే. అందుకే చాలా మంది తల్లులు
పిల్లలకు ఇష్టమైనది తామే చేసిపెట్టాలని కోరుకుంటారు. అటువంటి తల్లులకే కాకుండా భోజన ప్రియులందరికీ
ఎంతో రుచికరంగా చేసుకోదగ్గ అల్పాహారాలు, పిండివంటలు వివరణాత్మకంగా తెలియజేసిన పుస్తకం.
Title | అల్పాహారాలు, పిండివంటలు |
Writer | ఎమెస్కో |
Category | సెల్ప్ హెల్ప్ |
Stock | 100 |
ISBN | 978-93-85231-94-0 |
Book Id | EBZ003 |
Pages | 166 |
Release Date | 01-Jan-2002 |