--
భోజనప్రియులు ఎక్కువగా వండుకునేది వెజిటేరియన్ వంటలనే. నాన్-వెజ్ తినేవాళ్ళయినప్పటికీ వెజ్ పట్ల ఆసక్తి, అభిరుచి కనబరుస్తుంటారు. ఒక్కో వంటకాన్ని రకరకాల ప్రయోగాలు చేసినా.... అబ్బో చెప్పలేనన్ని ప్రయోగాలు, వంటకాలు కనబడతాయి. అందుకే విందు వినోదాలలో నాన్-వెజ్ కన్నా వెజ్ వంటకాలే ఎక్కువ కనబడుతాయి. వెజ్ టేరియన్ వంటకాలను రుచికరంగా ఎలా వండుకోవాలో నేర్పించే పుస్తకమే ఈ వెజిటేరియన్ వంటలు.
| Title | వెజిటేరియన్ వంటలు |
| Writer | ఎమెస్కో |
| Category | సెల్ప్ హెల్ప్ |
| Stock | Not Available |
| ISBN | 978-93-85231-79-7 |
| Book Id | EBZ008 |
| Pages | 232 |
| Release Date | 01-Jan-2017 |