--
ఆదవోని రాజ్య పరిపాలకుడు ప్రతాపాదిత్య, ప్రచండవిక్రమ, పరగండ భైరవ, అశ్వసాహిణి శ్రీకోటారెడ్డి దేవర మహామండలేశ్వరుడు శ్రీ విశాలాక్షి దేవీపూజానిరతురాలగు తన కుమార్తె అన్నమదేవిని, వర్ధమాన మండలేశ్వరుల కుమారునికి వివాహముచేస్తూ ఉన్నారు. ఈ రెండు రాజ్యాలనూ ఏకం చేసే ఈ శుభలగ్నానికి అప్పుడే త్రైలింగ మహా సామ్రాజ్యానికి సార్వభౌములైన శ్రీశ్రీ రుద్రదేవచక్రవర్తియు, మహామంత్రులైన శ్రీ శివదేవయ్య దేశికులును, సర్వసైన్యాధ్యక్షులైన శ్రీ జన్నిగదేవ మహారాజులుంగారును బహుమతులు, ఆశీర్వాదాలు సేనాధికారుల ద్వారా పంపించియున్నారు.
Title | గోన గన్నారెడ్డి |
Writer | అడివి బాపిరాజు |
Category | భాషాసాహిత్యాలు |
Stock | 100 |
ISBN | 978-93-85231-64-3 |
Book Id | EBO039 |
Pages | 336 |
Release Date | 06-Feb-2015 |