Arikepoodi(Kowdoori)Kowshyalya Devi
--
ఈ లోకంలో కన్ను విప్పింది మొదలు గారాల పట్టిగా పెరిగి, లోకజ్ఞానం తెలిసీ తెలియని అపరిపక్వ మనస్కయైన ఒక కన్య తొలి ప్రేమానుభవాల దాగుడుమూతల ప్రణయగాథ. సాధారణ కుటుంబాలలోని పిన్నలకూ, పెద్దలకూ, అందరుకూ అన్నిటా ఎదురయ్యే సంయుక్త సమస్యాతోరణం. తన ఓర్పూ విజ్ఞానలతో మనుష్యులలో మార్పును, మంచినీ తేగలిగిన ఆదర్శ మహిళా, జ్ఞానమూర్తి కథానాయకిగా… తన విధ్యుక్త ధర్మాల నెరిగి ప్రవర్తించి, సదా సుధావర్షాలు కురిపించుతూ పాషాణ హృదయులలో కూడా పరివర్తన తీసుకు రాగలిగిన అమృతమూర్తి కథానాయకుడుగా… నెమ్మదిగా, నిదానంగా సాగిన ప్రశాంతి నిర్ఘరిణి, ఇదీ శాంతినికేతన్.
Title | శాంతినికేతన్ |
Writer | ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి |
Category | భాషాసాహిత్యాలు |
Stock | 100 |
ISBN | |
Book Id | SPI007 |
Pages | 320 |
Release Date | 01-Mar-2014 |