Arikepoodi(Kowdoori)Kowshyalya Devi
--
స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ అనుబంధమై ఆ బంధం కలకాలం కళకళలాడాలంటే అందుకు ఆధారసూత్రం ఏమిటి? ”అంతఃకరణ శుద్ధి లేనిదైనా, ఆ కాపురం ఎంత అస్తవ్యస్తంగా ఉన్నా అది పసుపుతాడు కట్టిన పెళ్లి అయితే ఈ సంఘానికి గౌరవించడానికి అభ్యంతరంలేదు. ఎంత సుగుణవతి అయినా, ఎంతగా భర్తను ఆరాధించి గౌరవించేదయినా మెడలో పసుపుతాడు లేకపోతే మిర్రిమిర్రి చూస్తారు. ఆఖరుకు ఆమె నమ్ముకున్న వ్యక్తికి కూడా ఆమె అంటే అలుసే” అని అభంశుభం తెలియని అమాయకురాళ్లు అనుకోవలసిరావడానికి కారణం ఏమిటి? ‘పసుపుతాటితో బాధ్యతలే వస్తాయి కానీ సుఖాలు వచ్చేస్తాయా?’ అనుకునే అమ్మాయిలకు ఎదురయే అనుభవాలు ఎలా ఉంటాయి? విధి గీసే విచిత్ర చిత్రాలలో మనసున్న మనుషులు ఎలా నలిగిపోతారో తెలియ జెప్పే నవల – పసుపుతాడు
| Title | పసుపుతాడు |
| Writer | ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి |
| Category | భాషాసాహిత్యాలు |
| Stock | 100 |
| ISBN | 00 |
| Book Id | SPI024 |
| Pages | 208 |
| Release Date | 01-Mar-2014 |