సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    
న్యాయానికి అటూ – ఇటూ

Nyayaniki Atu-Itu

కొమ్మూరి వేణుగోపాల రావు

Kommuri Venugopala Raoరూ. 60


- +   

Publisher:  Sahithi Prachuranalu


--

About This Book


“మీ కోర్టులంటే భయం బాబూ!

ఒక్కొక్క కేసు నెలలు,సంవత్సరాల తరబడి నడుస్తుంది.

మీలాయర్లు కూడా క్లయింట్ని ఇబ్బంది పెట్టేస్తూ వుంటారు.

వున్నవీ లేనివీ కల్పించి…..” అంది డాక్టర్ మాలతి.

“మీ డాక్టర్లు మాత్రం తక్కువ తిన్నారా?…పేషెంటు జబ్బు గురించి కంటే డబ్బు గురించి ఎక్కువ ఆలోచించటం లేదా?”

అసలీ మధ్య పేపరులో ఎన్ని వార్తలొచ్చాయి? రోగి ఇంకా కొనఊపిరితో ఉండగానే చనిపోయాడని బెడ్ ఎక్కించే అవసరమున్నా పట్టించుకోకుండా చివరికి ముంచుకు వచ్చి రోగి ప్రాణాన్ని కాపాడులేక పోయారనీ…”

అన్నాడు లాయర్ ప్రదీప్

నాణెమే న్యాయంగా చెలామణి అవుతున్న ఈ వ్యవస్థలో – నాణేనికి అటూ-ఇటూ తలా తోకా ఉన్నాయి.

మరి న్యాయానికి అటూ-ఇటూ ఏమున్నాయో తెలుసుకోవాలంటే…

న్యాయానికి అటూ-ఇటూ

చదవాల్సిందే!

Books By This Author

Book Details


Titleన్యాయానికి అటూ – ఇటూ
Writerకొమ్మూరి వేణుగోపాల రావు
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN00
Book IdSPL022
Pages 216
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
21789
998