--
చెడిపోయినవారి చరిత్రలన్నీ ఒక్క మాదిరిగా ఉండవు. వాళ్ళ జీవితాలను తిరగేస్తే వాటినుండి ఏరుకోవలసింది కూడా కొంత కనిపిస్తుంది. అసలు చెడిపోవడం కూడా అందరికీ సాధ్యం కాదు. ఈ భూమ్మీద కొందరు బుద్ధిమంతులుగా వుండడానికి కారణం వాళ్ళకు చెడిపోవటం చేతకాకపోవడమే! మానవజీవిత అంతర్మథనాన్ని కళ్ళకు కట్టినట్లు రచించిన శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారి ‘గోరింటాకు’ నవల అందరూ తప్పక చదవి తీరాల్సిందే!
| Title | గోరింటాకు |
| Writer | కొమ్మూరి వేణుగోపాల రావు |
| Category | భాషాసాహిత్యాలు |
| Stock | 100 |
| ISBN | |
| Book Id | SPJ015 |
| Pages | 200 |
| Release Date | 01-Mar-2014 |