*మన ఎమెస్కో బుక్స్ ఇప్పుడు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్‌లలో కూడా లభిస్తున్నాయి.*    
కళ్ళు

Kallu

కొమ్మూరి వేణుగోపాల రావు

Kommuri Venugopala Raoరూ. 80


- +   

Publisher:  Sahithi Prachuranalu


--

About This Book


ఇప్పిటి మాట కాదు. ఒకప్పటి మాట! ప్రఖ్యాత వంగకవి శరత్ చంద్రుడు, తెలుగునేలను ఏలిన నాటిమాట!   అతడు తెలుగు గుండెల్లో చోటు చేసుకున్నప్పటి మాట! ఆ రోజుల్లో తెలుగులో స్వతంత్ర నవలలు తక్కువై, అనువాద నవలలు పుంఖాను పుంఖాలాగా వచ్చేవి. తెలుగు స్వతంత్ర నవల విజృంభన కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుండగా అప్పుడు వెలిశాడు ఒక రచయిత! అతను శ్రీకొమ్మూరి వేణుగోపాలరావు. ఆయన కలం నుండి జాలువారిన అద్భుత నవలా రాజం….

కళ్ళు 
చదవండి! చదివించండి!!

Books By This Author

Book Details


Titleకళ్ళు
Writerకొమ్మూరి వేణుగోపాల రావు
Categoryభాషాసాహిత్యాలు
Stock Available
ISBN
Book IdSPL008
Pages 304
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
24691
323