ఎమెస్కో అభిమానుల సౌకర్యార్థం పుస్తకాల కొనుగోలుకు వెబ్ సైట్ త్వరలో సిద్ధం అవుతుంది. ప్రస్తుతం వెబ్ టెస్టింగ్ జరుగుతున్నందున ఎవరూ కొనుగోలుకు ప్రయత్నించవద్దు. త్వరలోనే ప్రారంభ తేదిని తెలియపరచుతాము. అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఎప్పటి వలెనె అమెజాన్‌లో లభిస్తాయి.    
ఒకే రక్తం – ఒకే మనుషులు

Okeraktham-Okemanshulu

కొమ్మూరి వేణుగోపాల రావు

Kommuri Venugopala Raoరూ. 60


- +   

Publisher:  Sahithi Prachuranalu


--

About This Book


రక్త సంబంధాలు, ఆకుంటుంబంలోని వారు బయటి ప్రపంచంలోకి పోకుండా తమలో తామే పెళ్ళిళ్ళు చేసుకుంటే, తరాలు గడిచినకొద్దీ మందబుద్ధులు,అనేక బబ్బులతో కూడుకున్న వాళ్ళూ పుడుతూ ఉంటారు. బ్రెయిన్ కు సంబంధించిన వ్యాధులూ, అంగవైకల్యమున్న పిల్లలూ,తీవ్రమైన చర్మ వ్యాధులూ, ఒకరకమైన పక్షవాతం…. వీటన్నిటి పైన మేనరిక ప్రభావం చాలా వుంటుంది.

అందుకే మేనరికాలు వద్దు.

మేనరికాలు చేసుకోవటం వలన జరిగే అనర్థాలూ, అవకతవక పుట్టుక గురించి ఎంతో విపులంగా డాక్టరైన కొమ్మూరి వేణుగోపాలరావు గారు ఈ నవల ద్వారా వివరించారు. తప్పక చదవండి!

Books By This Author

Book Details


Titleఒకే రక్తం – ఒకే మనుషులు
Writerకొమ్మూరి వేణుగోపాల రావు
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN00
Book IdSPJ024
Pages 200
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
16832
520