అశేష పాఠకలోకం కోరిక మేరకు ఎమెస్కోబుక్సు ఇప్పుడు ఎమెస్కో బుక్స్ వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తున్నాయి.    
భలే రుచి - బోలెడంత ఆరోగ్యం

Baleruchi Boledantha Arogyam

సద్గురు జగ్గీవాస్‌దేవ్

Sadguru jaggeevasudev


M.R.P: రూ.200

Price: రూ.170


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


రూపకల్పన:- ఈశా ఫౌండేషన్

మన శ్వాస, త్రాగే నీరు, నడిచే నేల, మన కంటికి కనిపించే పచ్చదనం, తీసుకునే పండు, కాయ అన్నీ మన శరీరానికి, ఆత్మకు జీవితానికి చాలా మంచివి అంటారు సద్గురువు.

ఈ యాంత్రిక జీవితంలో భోజనం అలవాట్లు మారి, ఫాస్ట్‌ఫుడ్‌ లోకంలో పడిపోయి, మన శరీరానికి సరైన పోషణ నివ్వడం లేదు. సులువుగా దొరికే ఆహారం వదిలేసి, నాగరికత అనే పేరుతో ఫాస్ట్‌ఫుడ్స్‌కి వెళుతున్నాం.

శరీర ఆరోగ్యానికి మంచి భోజనం ఆధారం. ఇందులో 200లకు పైగా వంటకాల రకాలను వివరించడం జరిగింది.

ఇవి సద్గురువు ఆలోచనలను మనకందిస్తున్నాయి. మన జీవితంలో మంచి ఆరోగ్యానికి ఇది నూటికి నూరుశాతం ఆచరణీయ విధానం.

ఇక మీరు తీసుకునే ఆహారమంతా విందు భోజనమగు గాక. ప్రతి భోజనము అమృతతుల్యమగు గాక.

Books By This Author

Book Details


Titleభలే రుచి - బోలెడంత ఆరోగ్యం
Writerసద్గురు జగ్గీవాస్‌దేవ్
Categoryసెల్ప్ హెల్ప్
Stock 100
ISBN978-93-82203-40-7
Book IdEBL008
Pages 264
Release Date07-Jan-2012

© 2014 Emescobooks.Allrights reserved
37514
8148