ఎమెస్కో అభిమానుల సౌకర్యార్థం పుస్తకాల కొనుగోలుకు వెబ్ సైట్ త్వరలో సిద్ధం అవుతుంది. ప్రస్తుతం వెబ్ టెస్టింగ్ జరుగుతున్నందున ఎవరూ కొనుగోలుకు ప్రయత్నించవద్దు. త్వరలోనే ప్రారంభ తేదిని తెలియపరచుతాము. అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఎప్పటి వలెనె అమెజాన్‌లో లభిస్తాయి.    
మౌనంతో రహస్యం.

Mounamtho Rahasyam

సద్గురు జగ్గీవాస్‌దేవ్

Sadguru jaggeevasudevరూ. 100


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


అనువాదం: జె.వి.సత్యవాణి

మన మనస్సులో రేకెత్తే ఎన్నో ప్రశ్నలకు ఈ పుస్తకం సమాధానమిస్తుంది. ఎన్నో సందేహాల్ని సద్గురు ముందుంచాం. ఏ ప్రశ్నా ఆయన కనుబొమల్ని ముడివేసేలా చేయలేదు. ప్రతి ప్రశ్నకు చిరునవ్వే ఆయన తొలి సమాధానం. కొన్నిసార్లు గట్టిగా వినబడే నవ్వు. ఆ నవ్వుల ప్రతిధ్వనిలోంచే సమాధానాలు మౌనంగా రహస్యాలనందిస్తారు. అందుకే ఈ సంపుటం మౌనంతో రహస్యం.

Books By This Author

Book Details


Titleమౌనంతో రహస్యం.
Writerసద్గురు జగ్గీవాస్‌దేవ్
Categoryఆధ్యాత్మికం
Stock 100
ISBN978-93-80409-48-1
Book IdEBK026
Pages 208
Release Date22-Jan-2011

© 2014 Emescobooks.Allrights reserved
16680
126