--
ఎ.జి.కె. చెప్పేదొక్కటే – మనకో లక్ష్యం అంటూ వుంటే అది కచ్చితంగా నెరవేరుతుంది అని. ఎజికె తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చారో ఆయన మాటల్లో, ఆయనతో కలిసి పనిచేసినవాళ్ళ మాటల్లో విందాం. ఆయన విజయం వెనుక దాగివున్న అంతఃసూత్రాన్ని మన విజయాలకు మార్గదర్శకంగా చేసుకుందాం.
| Title | నేస్తమా… డ్రీమ్ బిగ్ |
| Writer | ఎ.జి.కృష్ణమూర్తి |
| Category | సెల్ప్ హెల్ప్ |
| Stock | 100 |
| ISBN | 978-93-83652-55-6 |
| Book Id | EBF003 |
| Pages | 152 |
| Release Date | 03-Jan-2006 |