--
విజేతగా రూపాంతరం చెందటం మనందరి జన్మహక్కు. బీద దేశమైన మన దేశంలో ఇది నా ‘ఖర్మ’ అని అన్నిటినీ సహించేకంటే కలలు కని, వాటిని గమ్యాలుగా మార్చుకొని, కుటుంబానికొకడైనా విజేతగా మారాలి. ఆ విజేత ఆ కుటుంబానికి ఇంజనై ప్రగతిపథంలోకి తీసుకెళ్ళాలి. ఎవ్వరూ విజేతలుగా పుట్టరు. విజేతలుగా ఎదుగుతారు.
| Title | మనందరం విజేతలు కావచ్చు |
| Writer | ఎ.జి.కృష్ణమూర్తి |
| Category | సెల్ప్ హెల్ప్ |
| Stock | 100 |
| ISBN | |
| Book Id | EBH022 |
| Pages | 160 |
| Release Date | 15-Jan-2008 |