--
నాకు తెలిసిన పలువురు, తమకు అందుబాటులో ఉన్న వనరులతో, తమ స్వంత శక్తి సామర్థ్యాలతో ప్రపంచమే గుర్తించిన విజేతలయ్యారు. ధీరూభాయి అంబానీగారు, డాక్టర్ వర్గీస్ కురియన్‌గారు, శ్రీమతి గీరాబెన్ శరాభాయిగారు ఈ కోవకి చెందిన వారే. వీరందరినుంచి నేను నేర్చుకున్నపాఠం ఒక్కటే… ఇతరుల కలిమిలేములను కష్టసుఖాలను వారికే వదిలిపెట్టి, మనం మన గమ్యాలపై దృష్టి సారించి, దీక్షతో శ్రమిస్తే, మనం సాధించని విజయం ఉండదు. నెరవేరని కలలుండవు.
| Title | నేస్తమా… బి. పాజిటివ్ |
| Writer | ఎ.జి.కృష్ణమూర్తి |
| Category | సెల్ప్ హెల్ప్ |
| Stock | Not Available |
| ISBN | 978-93-82203-16-2 |
| Book Id | EBE001 |
| Pages | 148 |
| Release Date | 01-Jan-2005 |