ఎమెస్కో అభిమానుల సౌకర్యార్థం పుస్తకాల కొనుగోలుకు వెబ్ సైట్ త్వరలో సిద్ధం అవుతుంది. ప్రస్తుతం వెబ్ టెస్టింగ్ జరుగుతున్నందున ఎవరూ కొనుగోలుకు ప్రయత్నించవద్దు. త్వరలోనే ప్రారంభ తేదిని తెలియపరచుతాము. అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఎప్పటి వలెనె అమెజాన్‌లో లభిస్తాయి.    
ఎజికె కథలు

Agk Kathalu

‌ఎ.జి.కృష్ణమూర్తి

A G Krishnamurthyరూ. 90


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


శ్రీ కృష్ణమూర్తిగారు కథారచయిత అన్నది అతికొద్దిమందికే తెలిసిన విషయం!
వీరు ‘ఆంధ్ర సచిత్ర వారపత్రిక’ (19-10-1962)లో తన తొలికథ ‘తానొకటి తలిస్తే…’ ను ‘ఛాయ’  అనే
గుప్తనామంతో  ప్రచురించారు. అదే కాలంలో మరోకథ (‘గాలివాన’ను ‘రాధ’ అనే గుప్తనామంతో ‘చిత్రగుప్త’ :
1963/1964) కూడా ప్రచురించారు గానీ అది అలభ్యం.
మళ్లీ ఇన్నేళ్లకి – తొలి కథ ప్రచురింపబడి 50 ఏళ్లయిన తర్వాత – ‘నవ్య’, ‘ఆదివారం ఆంధ్రజ్యోతి’, ‘రచన’
పత్రికలలో కథలు ప్రచురించారు.
ఆ కథామందారమాలే ఈ సంపుటి!

Books By This Author

Book Details


Titleఎజికె కథలు
Writer‌ఎ.జి.కృష్ణమూర్తి
Categoryసెల్ప్ హెల్ప్
Stock 100
ISBN978-93-83652-50-1
Book IdEBM006
Pages 192
Release Date04-Jan-2013

© 2014 Emescobooks.Allrights reserved
17971
282