భారతీయ కథాభారతి (అనువాద కథలు)
సేకరణ, సంకలనం, అనువాదం కాకాని చక్రపాణి
Bharatiya Katha Bharati
(An anthology of Indian Short Stories)
Collected, Compiled and Translated into Telugu by Dr. Kakani Chakrapani
డా. కాకాని చక్రపాణి ఎన్నో నవలలు, వందలాది కథలు విమర్శ వ్యాసాలు రచించారు. కథలు, నవలలు, చరిత్ర గ్రంథాలు, ఇంగ్లీషు నుండి తెలుగులోకి, తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనువదించారు. కొంచెం హాస్యం, కొంచెం వ్యంగ్యం, బోలెడంత వాస్తవికత, మానవతావాదంతో కూడుకొని ఉంటాయి ఆయన సృజనాత్మకత రచనలు.
Title | భారతీయ కథాభారతి |
Writer | డా. కాకాని చక్రపాణి |
Category | అనువాదాలు |
Stock | Not Available |
ISBN | 978-93-86327-47-5 |
Book Id | EBQ006 |
Pages | 760 |
Release Date | 14-Jan-2017 |