మహానగరంలో మాఫియా (రిక్రూట్‌మెంట్‌)

Mahaanagaram loo mafia (Recruitment)

డా. కాకాని చక్రపాణి

Dr. Kakani Chakrapani


M.R.P: రూ.150

Price: రూ.120


- +   

Publisher:  Emesco Books


కాకాని చక్రపాణి నవలలు/ నవలికలు; సంపుటం-7
మహానగరంలో మాఫియా (రిక్రూట్‌మెంట్‌)

About This Book


మాఫియా పెచ్చరిల్లి పోతున్న ఈ నాటి వ్యవస్థలో మానవీయకోణంలో ఆవిష్కరించిన 'రిక్రూట్‌మెంట్‌'
ఆలోచింప చేస్తుంది. కుటుంబం, సమాజాల బాధ్యతని, నిబద్ధతని  నిజాయితీగా నిలదీస్తుంది. నవలలోని
49 పాత్రలకి ఎదురైన సంఘటనలు, సన్నివేశాల ద్వారా వ్యక్తులు తమని తాము ఋజుమార్గంలో
పెట్టుకునే అవకాశం కల్పిస్తుంది. తాము ఏ స్థితిలో, గతిలో ఉన్నారో తెలుసుకునే ఆస్కారమూ
కల్గుతుంది.

Books By This Author

Book Details


Titleమహానగరంలో మాఫియా (రిక్రూట్‌మెంట్‌)
Writerడా. కాకాని చక్రపాణి
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN978-93-83652-03-7
Book IdEBN018
Pages 368
Release Date02-Jun-2014

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015