--
భారతదేశ ప్రజాస్వామ్యంలో ఎన్ని మంచి లక్షణాలున్నాయో, అంతకంటే ఎక్కువ దుర్లక్షణాలున్నాయి. ప్రజాస్వామ్యంలోని అన్ని వ్యవస్థల్లో చెడు కూడా ఊహించినదానికంటే ఎక్కువ పేరుకుపోయింది. ప్రజాస్వామ్యానికి పత్రికలే పట్టుగొమ్మలంటారు. అలాంటి మీడియా కూడా తన గురించి తీవ్ర విమర్శలకు ఆస్కారమిచ్చింది. మొత్తానికి మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మంచి గురించి అన్వేషించి కనిపెట్టడానికి కొంత కష్టపడాల్సి వస్తుంది.
కృష్ణారావు ఆంధ్రజ్యోతిలో చాలా కాలంగా రాసిన 'ఇండియాగేట్' కాలమ్‌ను క్రమం తప్పకుండా చదివేవారిలో నేనొకడిని.
- జస్టిస్ యన్.వి. రమణ సుప్రీం కోర్టు న్యాయమూర్తి.
Title | నడుస్తున్న హీనచరిత్ర |
Writer | ఎ. కృష్ణారావు |
Category | ఇతరములు |
Stock | 100 |
ISBN | -- |
Book Id | EBP050 |
Pages | 232 |
Release Date | 04-May-2016 |