కృష్ణపక్షం
KrishanPaksham
కృష్ణుడు
Krishnudu
ఉదయం పూట పేపర్‌ను చూసి ఉండచుట్టి విసిరివేయాలనుకుంటున్నప్పుడు, పదే పదే వినపడే వాడి ఉపన్యాసం శూలంగా గుండెలో గ్రుచ్చుకుంటున్నప్పుడు, మనుషుల్లో శవాలనూ, శవాల్లో మనుషులనూ చూడడం అలవాటై, క్రుళ్లిపోయిన వెలుతురును చూడలేక కళ్లు మూసుకున్నప్పుడు బలవంతంగా బయటకు వచ్చిన కన్నీటి చుక్కా కవిత్వం?
నీవు బతికున్నప్పుడు చస్తావు. చచ్చిపోయినప్పుడు జీవిస్తావు. అదేనా కవిత్వం?
నీవు మారతావు. కవిత్వం మారదు.
Title | కృష్ణపక్షం |
Writer | ఎ. కృష్ణారావు |
Category | భాషాసాహిత్యాలు |
Stock | Available |
ISBN | -- |
Book Id | EBV005 |
Pages | 208 |
Release Date | 26-Jan-2022 |