--
వర్ణనరత్నాకరము (ఇరవయ్యవ సంపుటి) (పాఠకమిత్ర వ్యాఖ్యతో…)
సంకలన కర్త : దాసరి లక్ష్మణస్వామి
మన మహాకవులు ఈ నిర్వచనానికి నిదర్శనలు. వారెంతటి వర్ణనా నిపుణులో తెలుసుకోవాలంటే వారి కావ్యాలన్నీ చదవాలి. అటువంటి శ్రమను తగ్గించి ఒకే చోట వారి వర్ణనలన్నింటినీ మనముందుంచే గ్రంథం ‘వర్ణన రత్నాకరం’. మన కవులు వర్ణనలలో ఎన్నో చమత్కారాలు చేస్తారు. సామాన్య పాఠకులకు వ్యాఖ్యానం లేకుండా తేలిగ్గా అర్థం కావు. అందుకే పాఠకమిత్ర వ్యాఖ్యతో ఈ వర్ణనరత్నాకరం.
Title | వర్ణనరత్నాకరము (20వ సంపుటి) |
Writer | దాసరి లక్ష్మణస్వామి |
Category | భాషాసాహిత్యాలు |
Stock | 100 |
ISBN | 978-93-85829-44-4 |
Book Id | EBP015 |
Pages | 296 |
Release Date | 11-Jan-2016 |