BrahamaSri Chaganti Koteshwara Rao Sharma
--
సుబ్రహ్మణ్య అవతారం ఎంత ఉత్కృష్టమైనదంటే ఆ స్వామి అవతరించడంకోసం ముప్ఫైమూడు కోట్లమంది దేవతలూ కన్నులు కాయలుకాచేటట్లు ఎదురుచూశారు. వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణాన్ని 24000 శ్లోకాలలో రచించారు. అ౦త చెప్పిన మహర్షి రామాయణ౦లో ఏ ఘట్టానికీ కూడా ఫలశ్రుతి చెప్పడానికి ఇచ్చగి౦చలేదు. కొన్ని స౦దర్భాలకి మాత్రమే ఫలశ్రుతి చెప్పారు. అలా చెప్పినవాటిలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి జనన౦ ఒకటి.
Title | శ్రీ సుబ్రహ్మణ్య వైభవం |
Writer | బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ |
Category | ఆధ్యాత్మికం |
Stock | 100 |
ISBN | 978-93-85231-82-7 |
Book Id | EBO060 |
Pages | 80 |
Release Date | 25-Feb-2015 |