BrahamaSri Chaganti Koteshwara Rao Sharma
--
శంకరభగవత్పాదులు కైలాసపర్వతం మీద ఉండే పార్వతీపరమేశ్వరుల దర్శనం కోసమని వెళ్ళారు. అపుడు పరమశివుడు వారికి ఆయిదు ఆత్మలింగాలను ప్రసాదించారు. అవే ఇప్పటికీ శృంగేరీపీఠంలో, కంచిపీఠంలో, కేదార్‍లో, నాల్గవది నేపాల్‌లోని నీలకంఠేశ్వరాలయంలో, అయిదవది చిదంబరంలో ఉన్నాయి. ఆయన ఈ అయిదు లింగాలూ కూడా భూమి మీదికి తీసుకువచ్చి ఈ అయిదుచోట్ల ప్రతిష్ఠించారు.
| Title | సౌందర్యలహరి |
| Writer | బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ |
| Category | ఆధ్యాత్మికం |
| Stock | 100 |
| ISBN | 978-93-85231-83-4 |
| Book Id | EBO059 |
| Pages | 168 |
| Release Date | 24-Feb-2015 |