BrahamaSri Chaganti Koteshwara Rao Sharma
--
బ్రహ్మముహూర్తం కొద్దిగా దాటిన కాలం కార్తికమాసం. కార్తికమాసంలో అన్నీ ముఖ్యమైనవే. అందరికి అవకాశం ఇచ్చే ఉపాసనాకాలం కార్తికమాసం. కార్తికమాసంలోనే ద్వాదశిదీపాలు, కార్తికపౌర్ణమి, కార్తికదీపం, కార్తికస్నానం అన్నీ. ఈ అవకాశాన్ని అందరం వినియోగించుకోవాలి.
| Title | కార్తికమాస వైభవము |
| Writer | బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ |
| Category | ఆధ్యాత్మికం |
| Stock | 100 |
| ISBN | 978-93-83652-38-9 |
| Book Id | EBM039 |
| Pages | 136 |
| Release Date | 01-Feb-2013 |