సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    
గిరిజా కళ్యాణం

Girijaa Kalyanam

‌యద్దనపూడి సులోచనారాణి

Yaddanapoodi Sulochanaraniరూ. 125


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


పెళ్ళంటే పవిత్రమైన బాధ్యత అనే అభిప్రాయం గిరిజది.జీవితమంటే భార్య,పిల్లలు,బాధ్యత అనే ఎలాంటి బాదరబందీ లేకుండా ఆకాశంలో విహంగంలా స్వేచ్ఛగా,ఆనందంగా సాగి పోవాలంటాడు చెందూ.

విధి విచిత్రంగా ఈ ఇద్దరినీ భార్యాభర్తల్ని చేసింది. పెళ్ళయిన మొదటి రాత్రే చెందూ “ఇది కేవలం తాతయ్య పోరు పడలేక చేసుకున్న పెళ్ళి,నీకూ,నాకూ ఎలాంటి సంబంధమూ లేదు.త్వరలో నీకు డైవోర్స్ ఇచ్చేస్తాను” అని చెప్పేసి గిరిజని నిశ్చేష్టురాలిని చేశాడు.

విభిన్న ధృవాలైన ఈ ఇద్దరి భవిష్యత్తు ఏమైంది?

సులోనారాణి తన రమణీయమైన శైలితో ఉత్కంఠతతో మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసేట్టు వ్రాసిన నవల.

Books By This Author

Book Details


Titleగిరిజా కళ్యాణం
Writer‌యద్దనపూడి సులోచనారాణి
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN978-93-88492-55-3
Book IdEBZ046
Pages 280
Release Date21-Jan-2000

© 2014 Emescobooks.Allrights reserved
31329
1831